SRD: గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సూరారం మంజుల సత్తయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామేశ్వరి, వార్డు సభ్యులు మహేష్, మధు, ఏపీఎం నరేందర్, కృష్ణ, మాధవి, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


