హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం: MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు MLA పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్(2), ఆధార్ కార్డు జిరాక్స్(2), రేషన్ కార్డు జిరాక్స్(2), 2 ఫోటోలు తీసుకొనిరావాలన్నారు. వివరాలకు 8008880802ను సంప్రదించవచ్చు.