హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాలు భక్తి ప్రతీక: MLA

HNK: దేవాలయాలు ఆధ్యాత్మికతకు, భక్తిభావానికి ప్రతీకలు అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో సిద్ధి లింగేశ్వర స్వామి ఆలయంలో ద్వార స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.