HYD: ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మిన్ బిల్డింగ్ వద్ద E1, E2 హాస్టల్ సమస్యలపై మౌన దిక్ష చేస్తున్న విద్యార్థులను కాంటెస్టెడ్ ఎమ్మెల్సి అశోక్‌ను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలపై శాంతియూతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వలు అంచివేయడం ప్రజస్వామ్య వ్యవస్థలో సరికాదని హెచ్చరించారు.
తెలంగాణ
అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా పలువురి అరెస్ట్


