SRPT: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి అనంతగిరి మండలంలో అధికారుల గైర్హాజరుతో ప్రజలకు అసౌకర్యంగా మారింది. సోమవారం ఉదయం 11:42 గంటలు దాటినా ఎంపీడీవో కార్యాలయంలో కొందరు అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇతర శాఖల అధికారులు హాజరుకాకపోవడంతో ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు.
తెలంగాణ
అనంతగిరి ప్రజావాణికి అధికారుల డుమ్మా.!

