హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో 15వ వార్డులో కొత్త రోడ్లు

SRPT: పట్టణంలోని 15వ వార్డు భాగ్యనగర్ 1, 2, 3 ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని కౌన్సిలర్ పిల్లల భవాని రమేష్ నాయుడు మున్సిపల్ ఛైర్మన్ నివేదిత లక్ష్యాది దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ త్వరలో కొత్త రోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.