SRCL: సిరిసిల్ల పట్టణంలోని చిన్న బోనాల గ్రామంలో శ్రీ రుక్మిణి వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు గోపిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులుపాల్గున్నారు.
తెలంగాణ
ఆలయ వార్షికోత్సవంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు

