హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోర్డుపై తుంగతుర్తి పేరు మాయం

SRPT: తానంచర్ల–నకిరేకల్ జాతీయ రహదారిపై వెలుగుపల్లి మీదుగా తుంగతుర్తికి వెళ్లే బైపాస్ వద్ద సూచిక బోర్డు ధ్వంసమై అసంపూర్తిగా దర్శనమిస్తోంది. బోర్డుపై తుంగతుర్తి పేరు స్పష్టంగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. వాహనాలు నిలిపి స్థానికులను దారి అడుగుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డును మరమ్మతు చేయాలని కోరుతున్నారు.