WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఐపీఎస్ సోమవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల వివరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ఆయన వెంట CI సంతోష్, SI రాజ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
వార్షిక తనిఖీల్లో ఈస్ట్ జోన్ డీసీపీ


