హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్పీ ఉన్నత పాఠశాల తనిఖీ

MNCL: విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన చేయాలని జిల్లా విద్యశాఖ తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలతో విద్యార్థులకు బోధించాలని సూచించారు.