కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులేవి రాలేదని ఆర్డీవో మధు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు.
తెలంగాణ
ఆర్డీవో ప్రజావాణికి దరఖాస్తులు నిల్


