SRPT: సమాజ సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట జిల్లా కరివిరాల గ్రామానికి చెందిన గార్లపాటి మహేష్ రెడ్డికి ఇంటర్నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు లభించింది. ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును ప్రదానం చేశారు.
తెలంగాణ
సమాజ సేవకు అంతర్జాతీయ గుర్తింపు


