హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామిడిగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: MLA

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. సోమవారం మార్కెట్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి గ్రామంలో నూతన జీపీ కార్యాలయాన్ని ప్రారంభించి, చేయూత ప్రొసీడింగ్స్ అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.