హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో పాల్గొన్న మంత్రి పొన్నం

ఉమ్మడి జిల్లా: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయం, వైద్య రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా రంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.