JGL: జగిత్యాల బీట్ బజార్ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని, మద్దతు ధర కల్పించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ తొలి ఛైర్‌పర్సన్ దావా వసంత సురేష్ మార్కెట్‌ను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'రైతులకు మద్దతు ధర ఇవ్వాలి'

