MBNR: సగరుల సమస్యలను పరిష్కరించాలని, సగరులను బీసీ-డీ నుంచి మరో గ్రూపులోకి మార్చాలని కోరుతూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హరిప్రియకు సగర సంఘం జిల్లా సభ్యులు వినతిపత్రం అందజేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సగరులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
సగరుల సమస్యల పరిష్కారానికి అ. కలెక్టర్‌కు వినతి


