ఖమ్మం నియోజకవర్గం పరిధిలో అర్హులైన వారికి చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని CPM డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం CPM ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం KMC కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతి డివిజన్‌లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెన్షన్ దారులకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
అర్హులకు పెన్షన్ ఇవ్వాలని CPM ధర్నా


