NGKL: లింగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు సంబంధించి ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి, విద్యుత్ శాఖకు సంబంధించి మరొక దరఖాస్తు అందినట్లు వెల్లడించారు.
తెలంగాణ
ప్రజావాణికి మూడు ఫిర్యాదులు


