హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్లతో ఆర్థిక భరోసా: MLA

WGL: రాయపర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం పాలకుర్తిMLA యశస్విని రెడ్డి 940 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పింఛన్ల మంజూరుతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.