హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ సందీప్

JN: ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి ప్రజల నుంచి 298 అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, దివ్యాంగుల పింఛన్లు, తదితర అంశాలపై వినతులు అందాయి.