MDCL: మేడ్చల్ నియోజకవర్గంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్రెడ్డి పర్యటించారు. బోడుప్పల్ సర్కిల్లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 25,553, మేడ్చల్ నియోజకవర్గంలో 6,681 పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో MLA మల్లారెడ్డి, MP ఈటల రాజేందర్, కలెక్టర్ మనూ చౌదరి తదితరులు ఉన్నారు.
తెలంగాణ
జిల్లాలో 25,553 మందికి చేయూత పింఛన్లు


