MHBD: పింఛన్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, అది వారికి జీవన భరోసా అని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, MP బలరాం నాయక్ పేర్కొన్నారు. సోమవారం మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన పింఛన్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ జ్యోతితో కలిసి పంపిణీ చేశారు. పత్రాలు లేని 91 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచామని, వాటిని పరిశీలిస్తామన్నారు.
తెలంగాణ
పింఛన్‌తో ఆర్థిక భరోసా: MLA, MP


