హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 4 దరఖాస్తులు స్వీకరణ

MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 4 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ప్రీతి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల గురించి 1, రెవెన్యూ శాఖకు సంబంధించినవి 3, దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వాటిని వీలైనంత తర్వగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 12శాఖల అధికారులు పాల్గొన్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.