JGL: బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జగిత్యాల కలెక్టరేట్లోని ప్రజావాణి ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా 'పిల్లల ప్రజావాణి' హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
కలెక్టరేట్లో పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి

