NLG: సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ఎదుట సగర సంఘం నాయకులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సగరులను బీసీ-ఏలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
'సగరులను బీసీ-ఏలో చేర్చాలి'

