PDPL: పిరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకు ప్రజలు సహకరించాలని జాతీయ గణాంక అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇవాళ ఎలిగేడు ఎంపీడీవో, నర్సాపూర్ కార్యదర్శికి సర్వే కరపత్రాలు అందజేసి, లక్ష్యాలు వివరించినట్లు తెలిపారు. మొదటి దశలో సాధారణ వివరాలు, అనంతరం ఎంపికైన కుటుంబాలను 3 నెలల పాటు ప్రతి నెల సందర్శించి విద్యా, ఉద్యోగ వివరాలు నమోదు చేస్తామన్నారు.
తెలంగాణ
'లేబర్ ఫోర్స్ సర్వేకు సహకరించాలి'


