WNP: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని IDOC కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గుజరాత్‌లోని ఏక్తా దివస్‌కు వెళ్లిన విద్యార్థులు తమ అనుభవాలను కలెక్టర్‌తో పంచుకున్నారు. సాధారణ ప్రజావాణిలో 56, RDO ప్రజావాణిలో 2 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థుల సమస్యలు విన్న జిల్లా కలెక్టర్


