JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, పల్లకిని మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ


