హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి: కలెక్టర్

ADB: విద్యా ప్రమాణాల పెంపునకు జిల్లాలోని 24 పీఎంసీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మైసూర్ ఆర్ఐఐ, బెంగళూరు ఐఐఎం సందర్శనకు సోమవారం బయలుదేరారు. కలెక్టర్ రాజర్షి షా బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ పర్యటనలో ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ పొందనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.