ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ క్రాంతికుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనం కండిషన్ వివరాలు వైద్య పరికరాల పనితీరు అంబులెన్స్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉంటూ ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి ఆసుపత్రికి చేర్చాలని సూచించారు.
తెలంగాణ
108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన అధికారులు


