JGL: ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు చెందిన 165 మంది నూతన పింఛనుదారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పింఛన్లు పొందని అర్హులు ఆందోళన చెందవద్దని, విడతలవారీగా అందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ధర్మపురి అభివృద్ధి బాధ్యత నాదే: అడ్లూరి


