MNCL: లక్షేట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మూడు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో అనిల్ కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్షేట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించిన మూడు అర్జీలను అధికారులకు అందజేశారు.
తెలంగాణ
మూడు అర్జీలను స్వీకరించాం: ఎంపీడీవో


