NLG: కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ పంది శ్రీను పార్టీకి, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శ్రీను మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ
ప్రజాసేవలో చెరగని ముద్ర: ఎమ్మెల్యే


