హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలల హక్కుల పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి'

PDPL: బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో చిల్డ్రన్స్ డే వీక్ సందర్భంగా సిగ్నేచర్ క్యాంపెయిన్, ఫోటో ఫన్ బూత్ ప్రారంభించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై హింస వేధింపుల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు.