MLG: ములుగు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజల నుంచి 22 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు 7, ఇందిరమ్మ ఇళ్లు 2, పింఛన్లు 4, ఇతర శాఖలకు సంబంధించినవి 9 ఉన్నాయి. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
తెలంగాణ
ప్రజావాణికి 22 దరఖాస్తులు


