HNK: ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
తెలంగాణ
పార్టీ కార్యాలయం ప్రారంభించిన మంత్రి


