HNK: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా BRS సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సనత్ కుమార్ అన్నారు. పరకాల ప్రీమియర్ లీగ్-1 పోటీలు జరుగుతున్న తీరును సోమవారం ఆయన పరిశీలించారు. క్రీడాకారులతో మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
తెలంగాణ
‘చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’


