KMR: జిల్లాలోని మద్నూర్ మార్కెట్‌లో సోమవారం పత్తి ధర క్వింటాకు రూ.9,250 నుంచి రూ.9,270 వరకు పలికినట్లు వ్యాపారులు తెలిపారు. వారం రోజుల్లో క్వింటాకు రూ.250 ధర పెరిగిందని రైతులు పేర్కొన్నారు. శనివారం మార్కెట్‌కు 2,326 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
మద్నూర్‌లో పెరిగిన పత్తి ధర


