MLG: మల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన 14 మంది అధికారులు హాజరైయ్యారు. కానీ ఒక్క వినతిపత్రమే అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలిపి పరిష్కారం పొందవచ్చని వారు చెప్పపారు. సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ప్రజావాణికి స్పందన కరువు


