KMR: మద్నూర్, వాడి ఫతేపూర్, అవల్ గావ్ శివారు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈవో సౌమ్య సూచించారు. పంటల విక్రయాలు, పీఎం కిసాన్ నిధులు పొందేందుకు నమోదు తప్పనిసరని సోమవారం తెలిపారు. పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ ఫోన్‌తో రైతు వేదికకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
రైతులంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: ఏఈవో


