హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

HNK: భీమదేవరపల్లి మండలం సాయినగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి నగర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తానని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.