NZB: నవీపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని 14, 16వ వార్డుల్లో దోమల బెడద తీవ్రంగా ఉందని వార్డు సభ్యులు దర్శనాల సాయితేజ, మెగావత్ ప్రేమ్ సింగ్ తెలిపారు. 16వ వార్డులో పారిశుద్ధ్య సమస్యపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫాగింగ్తో పాటు దోమల మందు పిచికారీ చేపట్టాలని కోరారు.
తెలంగాణ
పారిశుద్ధ్యంపై వార్డు సభ్యుల ఆవేదన


