GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత భక్తులకు ఇబ్బందిగా మారింది. ఆలయానికి వెళ్లే మార్గంలో చెత్తకు నిప్పు పెట్టడంతో వెలువడుతున్న పొగ, దుర్వాసనతో భక్తులు అవస్థలు పడుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే ఈ ప్రాంతంలో అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత


