BDK: పినపాక మండలం జానంపేటలో సోమవారం 61 మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వాటిని సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్ రాజేష్ లబ్ధిదారులకు అందించారు. అనంతరం వారంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జానంపేటలో 61 మందికి చేయూత పింఛన్లు


