హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్రీజ్ ఖాతాలకు GRMతో స్వస్థి

HYD: సైబర్ మోసాల బాధితులకు అండగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. మోసపోయిన నగదును తిరిగి ఇప్పించేందుకు MRM, ఫ్రీజ్ ఖాతాల సమస్యల పరిష్కారానికి GRM విధానాలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 81,170 మంది బాధితులకు రూ.58.25 కోట్లు రిఫండ్ చేసింది. HYDలో సైబర్ నేరాల బాధితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.