VKB: పరిగి నియోజకవర్గ TWJH-143 అధ్యక్షుడిగా కొనసాగుతున్న వి.శ్రీనివాసరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో పరిగి ప్రాంతానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు జర్నలిస్టు సంఘం నాయకులు, తోటి జర్నలిస్టులు అభినందనలు తెలియజేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
TWJH-143 రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా శ్రీనివాసరావు


