SRD: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఖేడ్ పట్టణానికి చెందిన ఆర్టిస్ట్ శివకుమార్ వినూత్న రీతిలో తన ప్రతిభను చాటుకున్నారు. ఒక పచ్చటి ఆకుపై 'నేషనల్ ప్రెస్ డే' అని అక్షరాలను, పెన్ను చిత్రాన్ని సూక్ష్మ కళ రూపంలో తీర్చిదిద్ది ఆవిష్కరించారు. పత్రికా రంగం యొక్క ప్రాముఖ్యతను చాతుర్యంగా కళా రూపంలో వ్యక్తపరిచిన శివకుమార్‌ను అభినందించారు.
తెలంగాణ
VIDEO: రావి ఆకుపై సూక్ష్మ కళాఖండం ఆవిష్కరణ


