KMR: క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బీబీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుస్మిత సూచించారు. సోమవారం ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు HPV టీకాలు వేశారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు బాలికలు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆమె సూచించారు.
తెలంగాణ
HPV టీకాలతో క్యాన్సర్కు చెక్


