హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అయ్యప్ప ఆలయానికి రూ.30 లక్షల విరాళం

NLG: చండూరులో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తరఫున రూ.30 లక్షల విరాళం ప్రకటించారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగగా, వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.