హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ స్టూడియో ప్రారంభించిన కవ్వంపల్లి

KNR: మానకొండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ యువ నాయకుడు కోండ్ర సురేష్ ఏర్పాటు చేసిన డిజిటల్ స్టూడియో, ఆన్‌లైన్ సెంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సురేష్‌కు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.